¡Sorpréndeme!

T20 World Cup : T20ల్లో Jasprit Bumrah టాప్.. చహల్‌ ను అధిగమించి..!! || Oneindia Telugu

2021-11-06 1 Dailymotion

In the match between India vs Scotland, Jasprit Bumrah achieved the remarkable feat of becoming the leading wicket-taker in T20I for India.
#T20WorldCup2021
#JaspritBumrah
#INDVsSCO
#YuzvendraChahal
#BhuvneshwarKumar
#LasithMalinga
#RashidKhan
#Cricket
#TeamIndia

టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఒమన్, యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2021 లో భాగంగా శుక్రవారం దుబాయ్ వేదికగా స్కాట్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచులో 2 వికెట్లు తీసిన బుమ్రా.. మొత్తంగా పొట్టి ఫార్మాట్లో 64 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రా 54 టీ20ల్లో 64 వికెట్లు పడగొట్టాడు.